క్యాన్సర్ తన ఉనికిని తెలియజేయడానికి శరీరానికి పంపే 8 సంకేతాలు ఇవే


ఏ వ్యాధినైనా గుర్తించటానికి శరీరంలో  కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి ఆ వ్యాధి ఉందేమో అని సందేహించి ఆ తరువాత పరిక్షలు చేసి ఆ వ్యాధి నిర్దారించబడుతుంది, కానీ క్యాన్సర్ విషయంలో వ్యాధి నిర్దారణ అంత సులువు కాదు. 

చాలా వరకు క్యాన్సర్లు మొదటి దశలో లక్షణాలను చూపించవు, లక్షణాలు కనిపించే సమయానికి క్యాన్సర్ తీవ్రత పెరిగిపోయి ఉంటుంది. లక్షణాలను చూపకపోయినా కొన్ని సంకేతాలను శరీరం చూపిస్తుంది. సంకేతం అంటే చూసే వాళ్లకు మనలో ఏదైనా కొత్తగా కనిపించేలా సన్నగా అయిపోవటమో,చర్మం రంగు మారటమో వంటివి. కానీ  లక్షణాలు వ్యక్తికి అర్థమయ్యేలా ఉంటాయి నీరసం,నొప్పి లాంటివి.అందుకనే సంకేతం అయినా, లక్షణం అయినా ఏదైనా సందేహం రాగానే వైద్యుడిని సంప్రదించటం మంచిది, ముందుగానే క్యాన్సర్ ను నిర్ధారిస్తే క్యాన్సర్ చేసే నష్టం నుండి తప్పించుకునే వీలుంటుంది. 

For more information Visit: https://www.punarjanayurveda.c...

Comments