ఈ ప్రశ్న చూడటానికి సర్వ సాధారణంగా కనపడుతున్నా ఇంతే సాధారణంగా దీనికి సమాధానం చెప్పలేము, క్యాన్సర్ రావటానికి ఖచ్చితంగా ఎదో ఒక్కటే కారణం చెప్పలేం, క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కొందరు వ్యాయామం చేస్తూ , సరైన ఆహారాన్నే తింటూ ఎలాంటి దురలవాట్లు లేకుండా సరైన జీవనశైలిని అనుసరిస్తున్న వారు కూడా ఉన్నారు. అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చినట్లయితే వీరందరికీ ఎందుకు వచ్చినట్లు? ఇలా క్యాన్సర్ చుట్టూ ఎన్నో ప్రశ్నలు.. వాటి సమాధానాలను ఈరోజు మనం తెలుసుకుందాం.
For more information Visit: https://www.punarjanayurveda.c...
Comments