దక్షిణ భారతదేశంలో అధికంగా కడుపు క్యాన్సర్ రిస్క్! ఇస్రో చైర్మెన్ సోమనాథ్ గారిని కూడా వదలని క్యాన్సర్
ఆరోగ్యంగా ఉండాలి అనేది మనందరికీ ఉండే ఒక కామన్ గోల్ లాంటిది. కానీ ఆ గోల్ ని మనం రీచ్ అవ్వాలంటే మన జీవన శైలిని చాలా మార్చుకోవలసి ఉంటుంది. సరైన పోషకాహారం తినాలి, సరైన వ్యాయామం చేయాలి, ఒత్తిడిని నియంత్రించుకోవాలి..
Read more
Comments