హలో బ్యూటిఫుల్ పీపుల్,
అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి! కానీ మిమ్మల్ని అందంగా కనిపించేలా చేసే విషయంలో ముఖ్యమైనది మీ ముఖమే.. అందుకే నవ్వుతున్న ముఖమే అందం అంటుంటారు.
మరి మీ ముఖం అందంగా ఉండాలంటే ముఖానికి కేర్ అవసరం కదా ! మీరు అందంగా కనపడటానికి మీ స్కిన్ ని మీరు కేర్ చేస్తున్నారా?
ఒకవేళ మీ చర్మం మొటిమలతో కానీ మచ్చలతో కానీ వేరే ఇతర ఏ సమస్యలతో అయినా పాడవుతుంది అంటే మీరు మీ స్కిన్ కేర్ విషయంలో ఏవో తప్పులు చేస్తున్నట్టే మరి..
అసలు ఏ తప్పు చేస్తే చర్మం పాదవుతుందో తెలుసుకుంటే అలాంటివి చేయకుండా ఉంది మన చర్మాన్ని ని మనం కాపాడుకుంటాం. అందుకనే స్కిన్ కేర్ విషయంలో సాధారణంగా చేసే తప్పుల గురించి ఈ వీడియో లో మాట్లాడదాం.

For more information Visit: