0
మీ వెంట్రుకలు బ్రేక్ అవ్వటానికి, జుట్టు పెరగకపోవడానికి కారణం
అందరికీ అందమైన కురులు కావాలి..అంతే కదా!
అందంగా ఉండటంలో జుట్టుకు ఉన్న ప్రాధాన్యత వేరు, ఇక అమ్మాయిల విషయంలో అది మరీ ఎక్కువ.
కానీ అందమైన కురుల కోసం మీరు ఎంత కేర్ చేస్తున్నారో ఒక సారి ఆలోచించాలి. హెయిర్ బ్రేక్ అవుతుంది అని చాలా మంచి బాధ పడుతుంటారు, కానీ బాధ పడే ముందు ఒక సారి మీ మిస్టేక్స్ వల్లే ఇలా అవుతుందేమో ఆలోచించండి.
ఈ రోజు మనం వెంట్రుకలు బ్రేక్ అవ్వటానికి కారణమయ్యే మీరు చేసే హెయిర్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం.