0
హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను నివారించే 5 యోగా ఆసనాలు
5 యోగా ఆసనాలు
మన జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య కలుగుతుంది. శరీర పనితీరును నిర్వహించడానికి హార్మోన్ల సమతుల్యత చాలా ముఖ్యం. హార్మోనల్ ఇంబాలెన్స్ మన శరీర అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఇది శారీరక, మానసిక మరియు భావోద్వేగ మార్పులకు దారితీస్తుంది.\
For more information Visit: https://www.punarjanayurveda.c...