Art Therapy: క్యాన్సర్ పై ప్రభావం చూపే ‘ఆర్ట్ థెరపీ’
ఈ భూమ్మీద మనిషికి మాత్రమే ఉన్న గొప్ప వరం ‘కళ ‘. కళ అనేది మనిషి భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక సాధనం. మనిషి తన ఆనందాన్ని బాధను మాత్రమే కాకుండా బయటకురాని చెప్పలేని ఎన్నో క్లిష్టమైన భావోద్వేగాలను కూడా కళ ద్వారా బయటకు తీయగలడు.