అందంగా కనపడాలనే భావన మనలో చాలా మందికి ఉంటుంది. దాని కొరకు రకరకాల స్కిన్ కేర్ ట్రెండ్స్ ను ఫాలో అవుతుంటాము. ప్రత్యేకంగా వీటి కోసమే సోషల్ మీడియా లో రక రకాల స్కిన్ కేర్ రొటీన్స్ సర్చ్ చేసే వారు కూడా లేకపోలేరు. కానీ ఇవి ఎంత వరకు సురక్షితమైనవి అనేది ఆలోచించవలసి ఉంటుంది. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న కొన్ని స్కిన్ కేర్ రొటీన్స్ మన చర్మానికి హాని కలిగించవచ్చని చర్మ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

For more information Visit: