66

Hair Breakage | మీ వెంట్రుకలు బ్రేక్ అవ్వటానికి, జుట్టు పెరగకపోవడానికి కారణం?

అందరికీ అందమైన కురులు కావాలి..అంతే కదా! అందంగా ఉండటంలో జుట్టుకు ఉన్న ప్రాధాన్యత వేరు, ఇక అమ్మాయిల విషయంలో అది మరీ ఎక్కువ. కానీ అందమైన కురుల కోసం మీరు ఎంత కేర్ చేస్తున్నారో ఒక సారి ఆలోచించాలి. 

watch full video

68

3 Worst Skincare Trends! 2024 | టాప్ 3 Worst స్కిన్ కేర్ ట్రెండ్స్

టాప్ 3 Worst స్కిన్ కేర్ ట్రెండ్స్ అందంగా కనపడాలనే భావన మనలో చాలా మందికి ఉంటుంది. దాని కొరకు రకరకాల స్కిన్ కేర్ ట్రెండ్స్ ను ఫాలో అవుతుంటాము. ప్రత్యేకంగా వీటి కోసమే సోషల్ మీడియా లో రక రకాల స్కిన్ కేర్ రొటీన్స్ సర్చ్ చేసే వారు కూడా లేకపోలేరు. 

watch full video

67

Period Mistakes: పీరియడ్స్ లో ఈ 5 పనులను అస్సలు చేయకూడదు

పీరియడ్స్ అనేది ప్రతి యువతి జీవితంలో ఒక సహజమైన భాగం. అయితే, ఈ సమయంలో కొన్ని పనులను చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వీడియోలో, పీరియడ్స్ లో చేయకూడని 5 విషయాలను గురించి తెలుసుకుందాం.  

Watch Video

62

ఆయుర్వేదం క్యాన్సర్ గురించి ఎం చెబుతుంది

దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ప్రాచీన హిందూ దేవుడైన బ్రహ్మ, దేవతల వైద్యుడైన ధన్వంతరికి ఆయుర్వేదం యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడని చరిత్ర చెబుతుంది. ఆయుర్వేదం పురాతన వైద్య విధానంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతుంది. 

visit website

64

Art Therapy: క్యాన్సర్ పై ప్రభావం చూపే ‘ఆర్ట్ థెరపీ’

ఈ భూమ్మీద మనిషికి మాత్రమే ఉన్న గొప్ప వరం ‘కళ ‘. కళ అనేది మనిషి భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక సాధనం. మనిషి తన ఆనందాన్ని బాధను మాత్రమే కాకుండా బయటకురాని చెప్పలేని ఎన్నో క్లిష్టమైన భావోద్వేగాలను కూడా కళ ద్వారా బయటకు తీయగలడు.

Pls visit Website

56

హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను నివారించే 5 యోగా ఆసనాలు

మన జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య కలుగుతుంది. శరీర పనితీరును నిర్వహించడానికి హార్మోన్ల సమతుల్యత చాలా ముఖ్యం. 

Pls visit Website